న్యాయాధికారి చొరవ ఆ ఇంట ఆనందం

1090చూసినవారు
న్యాయాధికారి చొరవ ఆ ఇంట ఆనందం
కేశనకుర్రుకు చెందిన అనిపల్లి గోపి మానసిక స్థితి బాగోలేక ఇంట్లోవారితో పాటు ఇరుగుపొరుగు ఇబ్బందిపడేవారు. ఈ విషయం మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్ రహమతుల్లా దృష్టికి రాగా ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. జడ్జి చొరవ తీసుకుని బాదితుడిని విశాఖపట్నంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సకు పంపించారు. అక్కడ ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ధ్రువీకరించి ఇంటికి పంపారు. కుటుంబసభ్యులకు అప్పగించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్