రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్పొరేట్ వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మ కుమార్ అన్నారు. మంగళవారం నిడదవోలు ఇందిరానగర్‌లో ఐయఫ్టీయూ స్థూపం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో కార్పొరేట్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడి ఫాసిస్టు పాలకులపై భారత రైతాంగం 750 మంది రైతులు బలిదానం అయ్యారన్నారు.