నిడదవోలు టీచర్‌కు అవార్డు

64చూసినవారు
నిడదవోలు టీచర్‌కు అవార్డు
రాజమండ్రిలో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ రాయల్ ఎక్సలెన్స్ అవార్డు-2025లు అందజేశారు. ఇందులో భాగంగా నిడదవోలుకు చెందిన టీచర్ డాక్టర్ విప్పర్తి ఐజాక్ న్యూటన్ పండుకు అవార్డు వచ్చింది.  జిత్ మోహన్ మిత్ర కళా వేదికలో ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు చేతుల మీదుగా సోమవారం ఆయన అవార్డు అందుకున్నారు. టీచర్ చేసిన సామాజిక సేవలకు అవార్డు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్