ఈనెల 24న నామినేషన్ వేస్తున్నాను

54చూసినవారు
ఈనెల 24న నామినేషన్ వేస్తున్నాను
నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి సుబ్బారావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా బిఫామ్' అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్