కోట సత్తెమ్మ క్షేత్రం హుండీ ఆదాయ వివరాలు

78చూసినవారు
కోట సత్తెమ్మ క్షేత్రం హుండీ ఆదాయ వివరాలు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి క్షేత్రం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. 92 రోజులకు గానూ రూ. 20, 85, 636, బంగారు 10 గ్రాములు, వెండి 205 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ తనిఖీదారు ఏ. సుజన్‌ పర్యవేక్షణలో ఆదాయాన్ని లెక్కించారు. సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొని ఆదాయాన్ని లెక్కించారు.

సంబంధిత పోస్ట్