నిడదవోలులో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

72చూసినవారు
నిడదవోలులో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ
రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు, రిక్షా కార్మికులకు రిటైర్డ్ తహసీల్దార్ అడ్డాల పెద్ద దుర్గారావు నిడదవోలు వారి ఆర్థిక సహాయంతో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ. వేసవి తాపాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రయాణికులకు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.