షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం

77చూసినవారు
షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం
షుగర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ అధ్యక్షులు బొల్లా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం లింగంపల్లి రోటరీ సెంట్రల్ వృద్ధాశ్రమం వద్ద 75 మందికి ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్స్ బూరుగుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్