సామర్లకోటలో మహాన్నధానం ప్రారంభం

57చూసినవారు
సామర్లకోట లారీస్థాండ్ అసోసియేషన్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మహాన్నాధానాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ స్వయంగా వడ్డీంచి ప్రారంభించారు. లారీ అసోసియేషన్ వద్దగల లక్ష్మీగణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అన్నధానాన్ని నిర్వహించారు. ముందుగా లక్ష్మీగణపతి ఆలయంలో రంగనాగ్ పూజలు చేసారు. పట్టణ టీడీపీ కమిటీ నాయకులు, జనసేన నాయకులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్