ఎరువులు, పురుగు మందుల దుకానాలు తనిఖీలు

82చూసినవారు
సామర్లకోట పట్టణంలో ఎరువులు, పురుగు మందుల దుకాణలను జిల్లా. వ్యవసాయాధికారుల బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణలలో నిల్వలు, స్థాక్ రిజిస్టర్ల నిర్వహణ, లైసెన్సు రెన్యూవల్స్ తదితర అంశాలను స్వయంగా పరిశీలించడమే గాక క్షేత్రస్థాయిలో వాస్తవ స్థితిని పరిశీలించారు. కాకినాడ డీయార్సీ ఏడీయే పీ. మాధవి, బీసీయెల్ ఏవో ఎం. అరుణ, ఎస్టీయల్ ఏవో సుధామాధురి, సామర్లకోట ఎంయేవో ఇమ్మిడిశెట్టి సత్యలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్