ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు

73చూసినవారు
ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు
కూటమి ఎమ్మెల్సీ, రాష్ట్ర హరిప్రసాద్ పెద్దాపురం మండలంలోని తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శృంగార వల్లభస్వామిని శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు నేత్రుత్వంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి వడ్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పండితులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరంప్రత్యేక పూజలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్