పెద్దాపురం: ఈవ్ టీజింగ్ పై విద్యార్థులకు అవగాహన

57చూసినవారు
పెద్దాపురం: ఈవ్ టీజింగ్ పై విద్యార్థులకు అవగాహన
సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ మరియు చట్టాలపై విద్యార్థినులకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ లు అవగాహన కల్పించారు. మంగళవారం సామర్లకోట సిబిఎం సెంటర్ వద్ద విద్యార్థినులతో డీఎస్పీ, సిఐలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పరిచయాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్