పెద్దాపురం: కౌన్సిలర్ కృష్ణకు ఎమ్మెల్యే పరామర్శ

52చూసినవారు
సామర్లకోట మునిసిపల్ కౌన్సిలర్ పితాని కృష్ణను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బుధవారం సామర్లకోటలోని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కాలంలో కృష్ణ కడుపులో కణితి ఉండటంతో అస్వస్థతకు గురియ్యారు. ఎమ్మెల్యే సిఫారసుతో శస్త్రచికిత్స చేయించారు. ఈ సందర్బంగా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆయన్ని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే చినరాజప్ప ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్