పెద్దాపురం: నేడు మంత్రి అచ్చెంనాయుడు పర్యటన

73చూసినవారు
పెద్దాపురం: నేడు మంత్రి అచ్చెంనాయుడు పర్యటన
రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి అచ్చెంనాయుడు సామర్లకోట పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు మంత్రి పర్యటన వివరాలను సమాచార శాఖ విడుదల చేశారు. జనవరి మూడో తేదీన మంత్రిఅచ్చెంనాయుడు రావులపాలెం మీదుగా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి రానున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సామర్లకోట చేరుకుంటారు. సామర్లకోటలో సహకార భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4: 30కి కాకినాడ బయలుదేరి వెళ్తారని మీడియాకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్