పెద్దాపురం: కాలభైరవ సంబరంలో ఎమ్మెల్యే చిన్నరాజప్ప

72చూసినవారు
పెద్దపురంలో కాలభైరవ స్వామి ఉత్సవంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్