పెద్దాపురం: ఘనంగా సత్తెమ్మ జాతర ఉత్సవం

83చూసినవారు
పెద్దాపురం: ఘనంగా సత్తెమ్మ జాతర ఉత్సవం
పెద్దాపురంలో సత్తెమ్మ అమ్మవారి 51వ జాతర మహోత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించి పూజలు చేసారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన సమీప గ్రామాల ప్రజలు, భక్తులు. అధికంగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్