పెద్దాపురం: శివ దీక్షాదారుల శ్రీశైలం యాత్ర

77చూసినవారు
కార్తీకమాసం పర్వదినాలు సందర్బంగా సామర్లకోట మండలం, పట్టణం పరిధిలో శివదీక్షాదారులు ఇరుముడుల దీక్షదారణ పూజలు బుధవారం సామర్లకోటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరా స్వామి ఆలయంలో ఆలయ వ్యవస్థపకులు పరమానందగిరి స్వామీజీ చేతుల మీదుగా స్వాములకు ఇరుముడుల ధారణ చేసారు. ఈ. కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు. అనంతరం రైలులో శ్రీశైలం తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్