సామర్లకోటలో రన్ ఫర్ జీసస్

62చూసినవారు
యేసు కోసం పరుగులో భాగంగా సామర్లకోట మండల పాస్టర్స్ అసోనియేషన్ ఆధ్వర్యంలో శనివారం సామర్లకోటలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సీబీఎమ్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సామర్లకోట పుర వీధుల మీదుగా కొనసాగింది. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు, రాజకీయ నాయకులు పాల్గొనగా ర్యాలీని దవులూరి దొరబాబు జెండా ఊపి ప్రారంభించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్