సామర్లకోట: నేరాలు నిరోధించేందుకు డీఎస్పీ అవగాహన

57చూసినవారు
సామర్లకోట: నేరాలు నిరోధించేందుకు డీఎస్పీ అవగాహన
పెద్దాపురం డీఎస్పీ హరి రాజు ఆధ్వర్యంలో మంగళవారం సామర్లకోట రైల్వే స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో, కారు డ్రైవర్లు పాల్గొని, నేరాలు నిరోధించేందుకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణ, సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేసే సూచనలను ఇచ్చారు.

సంబంధిత పోస్ట్