సామర్లకోట: అధికారులచే బాణాసంచా దుకాణాల పరిశీలన

79చూసినవారు
రానున్న దీపావళి పురస్కరించుకొని సామర్లకోట మండలం వేట్లపాలెం తదితర ప్రాంతాలలో బాణాసంచా విక్రయాలకు తాత్కాలికంగా దుకాణాల స్థలాన్ని బుధవారం పలు శాఖల అధికారులు పరిశీలించారు. భద్రత నిభందనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర రెడ్డి, శ్రీహరి జగన్నాధరాజు, పోలీసులు శ్రీ కృష్ణ, భగవాన్ మరియు ఇతర వీఆర్వోలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్