సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వచత పక్వాడా

60చూసినవారు
సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వచత పక్వాడా
సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రైల్వే స్టేషన్ ఆవరణలో స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ నిర్వహించారు. మొక్కలు నాటుట, రైల్వే కాలని ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రవికాంత్, శ్రీధర్, కల్యాణి, కె. వి. గిరి, సఫాయివాల సిబ్బంది పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్