సామర్లకోటలో ఈదురుగాలులు నేలకూలిన చెట్లు

62చూసినవారు
సామర్లకోట మండలం, పట్టణంలలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలలతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. సామర్లకోట-కాకినాడ రోడ్డులోని పలు ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకూలగా, ప్రభుత్వ కళాశాల రోడ్ లో కూడా పలు చెట్లు కూలిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు మూడు గంటలకు పైబడి అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్