గొల్లప్రోలు: పేకాడుతున్న నలుగురు జూదరుల అరెస్టు

54చూసినవారు
గొల్లప్రోలు: పేకాడుతున్న నలుగురు జూదరుల అరెస్టు
గొల్లప్రోలు మండలం చెందుర్తి శివారున గల కొండపై జూద మాడుతున్న బృందంపై ఎస్ఐ ఎన్. రామకృష్ణ, సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 42, 100 నగదును స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేశామని, వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ మీడియాకు వివరించారు.

సంబంధిత పోస్ట్