పిఠాపురంలో కోర్టు నూతన భవనాలు ప్రారంభించడం జరిగింది

81చూసినవారు
పిఠాపురంలో కోర్టు నూతన భవనాలు ప్రారంభించడం జరిగింది
పిఠాపురం పట్టణంలో 12వ అదనపు జిల్లా కోర్టు మరియు సీనియర్ సివిల్ కోర్టు నూతన భవనాలను ఏపీ హైకోర్టు చీఫ్ జడ్జి ధీరాజ్ సింగ్ ఠాకూర్ గురువారం 4: 45 నిమిషలకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత, అదనపు జిల్లా జడ్జి వాసంతి, పిఠాపురం బార్ ప్రెసిడెంట్ రాజరావు, పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్