కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం గొల్లప్రోలులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రావాలని కోరారు.