పిఠాపురం: అత్యాచార బాలికను పరామర్శించిన వంగా గీత

85చూసినవారు
పిఠాపురం అత్యాచార బాధితురాలను వైసిపి మాజీ ఎంపీ వంగా గీత పరామర్శించారు. బుధవారం కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాలికను వైసీపీ నాయకులతో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాలికకు న్యాయం చేయాలని ఈ దారుణానికి పాల్పడ్డ కూటమి నాయకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్