యు. కొత్తపల్లిలో నేడు వైష్ణవ్ తేజ్ రోడ్ షో

572చూసినవారు
యు. కొత్తపల్లిలో నేడు వైష్ణవ్ తేజ్ రోడ్ షో
యు. కొత్తపల్లి మండలంలో బుధవారం ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు జనసేన, తెదేపా నాయకులు జ్యోతుల శ్రీనివాస్, సత్యానంద రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురం మండలం నవఖండ్రవాడ నుంచి ప్రారంభమై యు. కొత్తపల్లి మండలంలోని కొండెవరం, ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట, రావివరపోడు, కోనపాపపేట, మూలపేట, అమినాబాదు, యండపల్లి వరకు రోడ్ షో జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్