రాజమండ్రిలో దంచి కొట్టిన వర్షం

83చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం సాయంత్రం రాజమండ్రిలో వర్షం కురిసింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వీకెండ్ కావడంతో సినిమాలు, పార్కులకు, బయటికి వెళ్లి గడపాలనుకునే వారికి ఈ వర్షం అడ్డంకిగా మారింది. ఆల్కట్ తోట, తుమ్మలావ, ఆర్యాపురం వంటి ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్