నెహ్రు నగర్ :ఈద్ ఉల్ ఫితర్ నమాజ్

82చూసినవారు
తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద ఈద్గా మైదానం రాజమండ్రి నెహ్రూ నగర్ లో ఉన్న ఈద్గా వద్ద సోమవారం రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మత పెద్దలు ప్రతి ఒక్కరిలో శాంతి దయాగుణo చూపాలని సూచించారు. గురువుల సందేశాలను విని ఒకరికొకరు పవిత్ర ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

సంబంధిత పోస్ట్