వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

57చూసినవారు
రాజమండ్రి నగరంలో ఓటు అడిగే హక్కు ఒక్క భరత్ కే ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలో సిటీ వైసీపీ నిర్వహించిన 'మేమంతా సిద్ధం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, పిల్లి బోస్, తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్