రాజమండ్రి: ఇసుక ఉచితమే కానీ టన్నుకు రూ. 345 చెల్లించాలి: కలెక్టర్

60చూసినవారు
ఇసుక ఉచితం అయినా, టన్నుకు రూ. 345లు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ. 345 అనేది ఇసుక తవ్వకాలతో పాటు స్టాక్ యార్డ్ తరలింపునకు అయ్యే రవాణా ఖర్చులు మాత్రమే అని అన్నారు. వసూలు చేసిన నగదును రవాణా ఖర్చుల రూపేనా ఆయా వాహనదారులకే చెల్లిస్తామన్నారు. తవ్వకం కోసం వసూలు చేసిన మొత్తాన్ని బోట్స్ మెన్ సొసైటీల ఖాతాల్లో జమచేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్