కడియం: నవధాన్యాలతో అధిక దిగుబడి

54చూసినవారు
కడియం: నవధాన్యాలతో అధిక దిగుబడి
నవధాన్యాలతో అధిక దిగుబడి సాధించవచ్చని ఏడిఏ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నం దేవుల వీర వెంకట సత్యనారాయణ సుమారు 10 ఎకరాల పొలంలో మిర్చి, పెసర, మినుము, జొన్న, సజ్జలను సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం 30 మంది రైతులకు నవధాన్యాల కిట్టును ఏడిఏ చేతుల మీదగా అందజేశారు.

సంబంధిత పోస్ట్