కడియం: మురుగునీటి సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే

51చూసినవారు
కడియం: మురుగునీటి సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే
కడియం మండలం మురమండలో ఏఎంజీ నగర్ లో స్థానికులు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మురమండ గ్రామాన్ని దత్తత గ్రామంగా చేసుకొని, అనేక రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి మురమండ రూపురేఖలు మార్చానన్నారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్