రాజమండ్రి: వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

65చూసినవారు
రాజమండ్రి: వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
తూ. గో జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులతో విద్యా శాఖ ప్రగతి లక్ష్యాలపై సమీక్షించారు. విద్యార్థులకి బోధన విషయములో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్