రాజమండ్రి: దొమ్మేటి వెంకట రెడ్డి జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

62చూసినవారు
రాజమండ్రిలోని లాలా చెరువు వద్ద బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శెట్టిబలిజ, గౌడ, శ్రీయన, ఈడిగ కులాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్