రాజమండ్రి రూరల్: బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా

84చూసినవారు
బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాజమండ్రి రూరల్ మూడవ మండలం బీజేపీ అధ్యక్షుడిగా ధవళేశ్వరంకు చెందిన షేక్ సాజిద్ శుక్రవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులేస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు కాలెపు సత్యసాయిరామ్, ఆచారి, ఒంటెద్దు స్వామి, యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్