తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక సహాయం

1112చూసినవారు
గోకవరం మండలం శివారు సంజీవ్ నగర్ కాలనీలో తల్లిదండ్రులను కోల్పోయి నిలువనీడలేక ఇబ్బందులు పడుతున్న అన్నా చెల్లెళ్లను చూసి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు హృదయం చలించి పోయింది. వెంటనే వారికి గృహ నిర్మాణానికి ఆదివారం సాయంత్రం 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లను అన్ని విధాలా ఆదుకుంటానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్