కోరుకొండ: 1500 హెక్టార్లలో కోతలు పెండింగ్

70చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంకా 1500 హెక్టార్లలో వరి కోతలు కోయాల్సి ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు గురువారం సాయంత్రం తెలిపారు. ఇందులో ముఖ్యంగా గోకవరం, కోరుకొండ, తాళ్లపూడి మండలాలు ఉన్నాయని, ఇక్కడ కోతలు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రైతులందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్