రాజానగరం: ఎత్తిపోతల పథకం మెయింటినెన్స్ సక్రమంగా జరగాలి

64చూసినవారు
రాజానగరం నియోజకవర్గంలోని ఏడు ఎత్తిపోతల పథకం యొక్క మెయింటినెన్స్ సక్రమంగా జరగాలని అలాగే సాగునీటి యొక్క కాలువలలో పూడిక తీయించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి కాలువల మెయింటినెన్స్ సక్రమంగా జరగలేదని దీనిపై దృష్టి పెడతానని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్