రాజానగరం: ఎమ్ఎఓ అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్
సీతానగరం మండలం మండల వ్యవసాయ అధికారి కె. సూర్య రమేష్‌ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రాజానగరం నియోజకవర్గంలోని మండలాలకు చెందిన రైతులు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన ధాన్యాన్ని తమకు ఇష్టమైన మిల్లులకు అమ్ముకునే ఆకాశమున్నప్పటికీ, స్థానికంగా ఉన్న మిల్లులకు మాత్రమే పంపు కోవాలని ఏవో మీడియాలో ప్రచారం చేశారు. దీంతో కలెక్టర్ వ్యవసాయాధికారిని సస్పెండ్ చేశారు.