రామచంద్రపురం మండలం లో అశ్లీల నృత్య ప్రదర్శనలు

4692చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా
రామచంద్రపురం మండలం
మామిడిగుంట గ్రామంలో అశ్లీల నృత్య ప్రదర్శనలు మంగళవారం చోటుచేసుకున్నాయి. వైసిపి నాయకుల కనుసన్నల్లో ఐదుగురు యువతులతో తెల్లవారు జామున వరకు అశ్లీల నృత్యాలు సాగాయి ద్రాక్షారామ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో బహిరంగంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగినా స్థానిక ఎస్ ఐ ఏమాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్