రామచంద్రపురం: మంత్రి సుభాష్ ను కలిసిన నూతన ఆర్డీవో అఖిల

53చూసినవారు
రామచంద్రపురం: మంత్రి సుభాష్ ను కలిసిన నూతన ఆర్డీవో అఖిల
రామచంద్రపురం నూతన ఆర్డీవోగా నియమితులైన దేవరకొండ అఖిల శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి సుభాష్ అఖిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సుభాష్ ఆర్డీవో అఖిలకు సూచించారు.

సంబంధిత పోస్ట్