ముస్లింలను వైయస్సార్ పార్టీలోకి ఆహ్వానించిన సూర్య ప్రకాష్

84చూసినవారు
ముస్లింలను వైయస్సార్ పార్టీలోకి ఆహ్వానించిన సూర్య ప్రకాష్
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామానికి చెందిన ముస్లింలను స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ సమక్షంలో వారికి పార్టీ కండువా వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్