అడ్డతీగల: ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిద్దాం

60చూసినవారు
అడ్డతీగల: ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిద్దాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న పురస్కరించుకొని కూటమి అభ్యర్థి పేరాబత్తుల. రాజశేఖరంను భారీ మెజారిటీతో గెలిపిద్దామని కూటమి నాయకులు శ్రీనివాస్ హరిబాబు జయరాం సాయి కోరారు. శుక్రవారం అడ్డతీగల మండలంలోని ఇంటింటికెళ్లి రాజశేఖరంను గెలిపిద్దామని కరపత్రాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 7 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని శేఖరం గెలుపుకి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్