అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలోని ససెయింట్ మెరిస్ పాఠశాలలో చదువుతున్న రేలంగి విజయదుర్గా ఆదిత్యకు 2023 -24 సంవత్సర నవోదయ 2వ విడత ఫలితాల్లో ఎంపిక అయినట్లు ఎటపాక నవోదయ విద్యాలయం ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం సెయింట్ మేరిస్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థిని, వారి తల్లిని శుక్రవారం పాఠశాల అవరణలో సన్మానించారు.