సామాజిక పింఛన్లు ఇంటింటికి పంపిణీ

85చూసినవారు
సామాజిక పింఛన్లు ఇంటింటికి పంపిణీ
సామాజిక పింఛన్లు ప్రతి గ్రామంలోని సచివాలయాలకు సంబంధించిన సిబ్బందితో వివిధ బ్యాంకులకు సంబంధించిన బ్యాంకు మిత్రులతో ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ సూరజ్ గానోరే పేర్కొన్నారు. శనివారం పిఓ క్యాంపు కార్యాలయం నుండి 7మండలాలకు చెందిన ఎంపీడీవోలతో, లీడ్ బ్యాంకు మేనేజర్ తో, బ్యాంకు మేనేజర్లతో సామాజిక పింఛన్లు ఇంటింటికి వెళ్లి అందజేసే విధంగా పిఓ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్