పి. గన్నవరం: నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్ మోకా

66చూసినవారు
పి. గన్నవరం: నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్ మోకా
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్ ను మంత్రి నాదెండ్ల అభినంధించి, శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్