రంపచోడవరం: ఐచర్ బోల్తా పడి వ్యక్తి మృతి

83చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వీరవరం గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి కుంట ప్రాంతానికి యాపిల్ లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి కల్వర్ట్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చంద్రారావు అనే వ్యక్తి మృతి చెందగా, డ్రైవరు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వాహనాలపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని, మంచు కురుస్తున్న కారణంగా దారిసరిగా కనిపించదని పోలీసులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్