మహిళలకు ముగ్గుల పోటీలు

540చూసినవారు
మహిళలకు ముగ్గుల పోటీలు
సార్వత్రిక ఎన్నికలకు ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ యస్. ప్రశాంత్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక తాసిల్దారు వారి కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడి సూపర్వైజర్లతో అంగన్వాడి టీచర్లతో, ఆయాలతో, ఎన్నికల్లో మహిళలు ఏ విధంగా ఓటు హక్కు ఏవిధముగా వినియోగించుకోవచ్చు ముగ్గుల పోటీల ద్వారా మహిళ ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా పోటీలు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్