భారీ ఎత్తున దేవ వరప్రసాద్ నామినేషన్ ర్యాలీ

1527చూసినవారు
రాజోలు నియోజకవర్గంలో శనివారం జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి దేవా వరప్రసాద్ శనివారం రాజోలు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జనసేన, టిడిపి, బిజెపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్