సమష్ఠిగా కృషిచేసి కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం

51చూసినవారు
సమష్ఠిగా కృషిచేసి కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం
సమష్ఠిగా పనిచేసి కాంగ్రెస్ ను బలోపేతం చేద్దామని కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టిబాబు పిలుపునిచ్చారు. మలికిపురం మండలం లక్కవరంలో పీసీసీ సభ్యుడు గోపాలకృష్ణంరాజు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. షర్మిల నాయకత్వంలో సర్వశక్తులు ఒడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా పనిచేస్తానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్